AP విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనమే లక్ష్యంగా – తోటి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగ సోదరులకు’మే డే’ శుభాకాంక్షలు!

By APVCW JAC

Updated On:

apvcwjac

 

మన తోటి కార్మికులతో పంచుకుందాం
 
apvcwjac
apvcwjac

సంస్థలో విలీనం – మన హక్కు!

ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ (JAC) కి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన మద్దతు లభిస్తోంది.
ఈరోజు కేవలం శుభాకాంక్షలు తెలుపుకోవడమే కాకుండా, కార్మికుల చిరకాల వాంఛ అయిన “సంస్థలో విలీనం” అనే ప్రధాన డిమాండ్‌ను సాధించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.


ప్రధాన డిమాండ్ అయిన విలీనమే ఎజెండాగా, జేఏసీ తో నడిపించడానికి “మేము సైతం సిద్ధం!” అని నినదిస్తున్న వారి వీడియోలు మీ కోసం ఇక్కడ అందిస్తున్నాము.

 
apvcwjac
apvcwjac

Leave a Comment