TOOs/Circulars

మన తోటి కార్మికులతో పంచుకుందాం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (APVCWJAC) గౌరవనీయులైన కాంట్రాక్ట్ కార్మికులకు తెలియజేయునది…

              “సంస్థలో విలీనం – ఉద్యోగ భద్రత” అనే పవిత్రమైన లక్ష్యంతో సాగుతున్న మన జేఏసీ (JAC) పోరాటంలో భాగంగా, కార్మికులకు తమ చట్టపరమైన హక్కులపై పూర్తి అవగాహన కల్పించడం మన బాధ్యత. అందుకోసం,  ప్రభుత్వ విభాగాల నుండి కాంట్రాక్ట్ కార్మికుల కొరకు జారీ చేయబడిన TOOs/Circulars అన్ని రకాల అధికారిక ఉత్తర్వులు, సర్క్యులర్ల లైవ్ డేటాను ఇక్కడ పొందుపరిచాము.

📌 ముఖ్యమైన గమనిక (కార్మికులు గమనించగలరు):

             మన APVCWJAC వెబ్సైట్‌లో ఈ సమాచార నిధిని ఇప్పుడే (ప్రారంభ దశలో) ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతానికి మా వద్ద అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన TOOs/Circulars ఉత్తర్వులను ఇక్కడ పొందుపరిచాము.

రాబోయే రోజుల్లో ప్రభుత్వ విభాగాల నుండి సంబంధించిన ప్రతీ ఒక్క చట్టపరమైన జీవోను మరియు పూర్తి డేటాను మెల్లమెల్లగా ఈ షీట్ నందు అప్‌డేట్ చేస్తూ ఉంటాము.
           డేటా అప్‌లోడ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.ఈ క్రింది టేబుల్‌లో సమాచారం ఎప్పటికప్పుడు (Live గా) అప్‌డేట్ చేయబడుతుంది. మీకు కావలసిన జీవో లేదా డాక్యుమెంట్ వివరాల కోసం షీట్‌ను కిందకి స్క్రోల్ చేసి చూసుకోగలరు. మీ ఓర్పుకు, సహకారానికి ధన్యవాదాలు!