Grievance Form

మన తోటి కార్మికులతో పంచుకుందాం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ (APVCWJAC)

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల నమోదు విభాగం (Grievance Cell)

ప్రియమైన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సోదరులకు నమస్కారం,

సంస్థలో విలీనం – ఉద్యోగ భద్రత” అనే పవిత్రమైన ఏకైక లక్ష్యంతో మన జేఏసీ (JAC) సింహ గమనంలా ముందుకు సాగుతోంది. ఈ పోరాటంలో ప్రతి ఒక్క కార్మికుని హక్కులను కాపాడటం, వారి సమస్యలకు అండగా నిలబడటం మన జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం.

మీరు పనిచేస్తున్న చోట ఎదుర్కొంటున్న సమస్యలు, వేతనాల ఆలస్యం, EPF / ESI ఇబ్బందులు లేదా యాజమాన్యం/కాంట్రాక్టర్ల నుండి ఎదురవుతున్న వేధింపులను నేరుగా రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకురావడానికి ఈ ప్రత్యేక గ్రీవెన్స్ ఫారమ్‌ను ఏర్పాటు చేశాము.

📢 గమనిక: మీ సమస్యలను కింద ఉన్న ఫారమ్‌లో స్పష్టంగా మరియు వివరంగా నమోదు చేయండి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి మరియు మన జేఏసీ ప్రతినిధులు త్వరలోనే మీ సమస్యను పరిశీలించి మీకు పూర్తి అండగా ఉంటారు.

మీ పూర్తి పేరును ఇక్కడ రాయండి.
ఆంధ్రప్రదేశ్‌లోని మీరు ఏ జిల్లాకు చెందినవారు చూడండి).
మిమ్మల్ని సంప్రదించడానికి 10 అంకెల నంబర్ ఇవ్వండి.
మీ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి (ఇది తప్పనిసరి కాదు).
మీకు ఉన్న సమస్యను ఇక్కడ వివరంగా రాయండి.