మేము సైతం సిద్ధం

apvcwjac
Update:

AP విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనమే లక్ష్యంగా – తోటి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగ సోదరులకు’మే డే’ శుభాకాంక్షలు!

సంస్థలో విలీనం – మన హక్కు! ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ (JAC) కి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన మద్దతు లభిస్తోంది. ఈరోజు కేవలం శుభాకాంక్షలు తెలుపుకోవడమే కాకుండా, కార్మికుల ...