mayday2026

Update:

మే డే శుభాకాంక్షలు

అందరికీ మే డే శుభాకాంక్షలు! ఈ మే డే, సంస్థల విలీనం కోసం మన పోరాటాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మన హక్కుల కోసం కలిసి నిలబడదాం, మన లక్ష్యాన్ని సాధించుకుందాం!