---Advertisement---
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ (APVCWJAC) "సంస్థలో విలీనం – ఉద్యోగ భద్రత" అనే పవిత్రమైన లక్ష్యంతో, రెండున్నర దశాబ్దాలుగా రాష్ట్ర విద్యుత్ రంగంలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఏర్పాటైన ఐక్య వేదిక. కార్మికుడే నాయకుడిగా సాగుతున్న ఈ పోరాటంలో మన గొంతును ప్రభుత్వానికి వినిపించే అధికారిక సామాజిక వేదిక.
© 2026 apvcwjac.in All Rights Reserved. | ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ